మరింత బలమైన శక్తిగా బీజేపీ – తాండూరులో పార్టీ కార్యాలయం ప్రారంభం – హాజరైన మాజీ ఎంపీ కొండా, నేతలు తాండూరు, దర్శిని ప్రతినిధి : బీజేపీ పార్టీ మరింత బలమైన శక్తిగా ఎదగాలని ఆ పార్టీ నేతలు అభిలాషించారు. మంగళవారం తాండూరు పట్టణం హైదరాబాద్ రోడ్డు మార్గంలో బీజేపీ పట్టణ అధ్యక్షులు నాగారం మల్లేశం ఆధ్వర్యంలో పట్టణ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. జిల్లా అధ్యక్షులు కోకట్ మాధవరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. … Continue reading మరింత బలమైన శక్తిగా బీజేపీ
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed