తాండూరు పట్టణ వాసులకు శుభవార్త
తాండూరు పట్టణ వాసులకు శుభవార్త – ఆస్తిపన్నులు మొత్తం చెల్లిస్తే రాయితీ – ప్రకటించిన మున్సిపల్ కమీషనర్ విక్రమ్ సింహా రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణ వాసులకు మున్సిపల్ అధికారులు శుభవార్త చెప్పారు. వార్షిక ఆస్తిపన్నులు మొత్తం చెల్లిస్తే రాయితీ అందిస్తామని కమీషనర్ విక్రమ్ సింహారెడ్డి తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ 2024-25 ఆర్థిక సంవత్సరం ఆస్తిపన్నుల్లో రాయితీ అందించేందుకు ప్రభుత్వం ఎర్లీబర్డ్ స్కీం ప్రవేశ పెట్టిందన్నారు. ఈ స్కీం కింద మొత్తం … Continue reading తాండూరు పట్టణ వాసులకు శుభవార్త
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed