పోరపాట్లకు తావులేకుండా ఎన్నికల విధులు

పోరపాట్లకు తావులేకుండా ఎన్నికల విధులు – శిక్షణ తరగతుల ద్వారా అవగాహన పెంచుకోవాలి – తరగతులకు గైర్హాజరు అయిన అధికారులపై చర్యలు – తాండూరు ఆర్డీఓ శ్రీనివాస్ రావు తాండూరు, దర్శిని ప్రతినిధి : పార్లమెంట్ ఎన్నికల్లో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా విధులు నిర్వహించాలని ఎన్నికల సహాయ రిటర్నింగ్ అధికారి, తాండూరు ఆర్డీఓ శ్రీనివాస్ రావు అన్నారు. మే 13న జరగనున్న పార్లమెంట్ ఎన్నికల ప్రక్రియపై రెండు రోజులుగా పట్టణంలోని ప్రభుత్వ నెంబర్ పాఠశాలలో ప్రిసైడింగ్, అసిస్టెంట్ … Continue reading పోరపాట్లకు తావులేకుండా ఎన్నికల విధులు