హస్తం గూటికి సంతోష్‌ గౌడ్‌

హస్తం గూటికి సంతోష్‌ గౌడ్‌ – ఎమ్మెల్యే సమక్షంలో చేరిక – ఆహ్వానించిన మనోహర్ రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : బీఆర్‌ఎస్‌ పార్టీకీ రాజీనామ చేసిన ఆపార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి సంతోష్ గౌడ్ హస్తం గూటికి చేరుకున్నారు. శుక్రవారం హైదరాబాద్‌లో తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సంతోష్‌ గౌడ్‌కు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పార్టీ కోసం పనిచేయాలని … Continue reading హస్తం గూటికి సంతోష్‌ గౌడ్‌