వీరశైవ లింగాయత్ బలిజ సంఘం పట్టణ కార్యవర్గం ఎన్నిక

వీరశైవ లింగాయత్ బలిజ సంఘం పట్టణ కార్యవర్గం ఎన్నిక – ప్రకటించిన జిల్లా అధ్యక్షులు పటేల్ ఉదయ్ శంకర్ తాండూరు, దర్శిని ప్రతినిధి : వీరశైవ లింగాయత్ లింగ బలిజ సంఘం తాండూరు పట్టణ కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. శుక్రవారం తాండూరులో కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకున్నట్లు సంఘం జిల్లా అధ్యక్షులు ఉదయ్ శంకర్ ప్రకటించారు. సంఘం తాండూరు పట్టణ అధ్యక్షులుగా గాజుల వీరప్రసాద్, గౌరవాధ్యక్షులుగా యెడ్రామి బసనప్ప, ఉపాధ్యక్షులుగా ఆర్. శరణ బసప్ప, తుప్పుడు శేఖర్, అల్పూరి చంద్రశేఖర్, … Continue reading వీరశైవ లింగాయత్ బలిజ సంఘం పట్టణ కార్యవర్గం ఎన్నిక