రోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు

రోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు – హాజరుకానున్న మంత్రి సబితారెడ్డి, ఎంపీ అభ్యర్థి కాసాని – బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు అప్పూ (నయూం) తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసినట్లు బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు అప్పూ (నయూం) తెలిపారు. ముస్లిం సోదరుల పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని ఎల్లుండి ఇఫ్తార్ విందు ఇస్తున్నారని తెలిపారు. ఎల్లుండి ఆదివారం పట్టణంలోని క్లాసిక్ … Continue reading రోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు