తుక్కుగూడ సెంటిమెంట్‌ రీపీట్..!

తుక్కుగూడ సెంటిమెంట్‌ రీపీట్..! – పార్లమెంట్లో హస్తం గెలుపు ఖాయం – తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి – కార్యకర్తలతో బస్సులో తుక్కుగూడకు ఎమ్మెల్యే తాండూరు, దర్శిని ప్రతినిధి : రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి అధికారం కట్టబెట్టిన తుక్కుగూడ సెంటిమెంట్‌ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా రీపీట్ అవుతుందని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు. శనివారం హైదరాబాద్లోని తుక్కుగూడలో ఏర్పాటు చేసిన జన జాతర సభకు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ నేతలు, … Continue reading తుక్కుగూడ సెంటిమెంట్‌ రీపీట్..!