జర్నలిస్టులందరికి బీమా సదుపాయం

జర్నలిస్టులందరికి బీమా సదుపాయం – త్వరలోనే ప్రెస్‌ క్లబ్‌ ఏర్పాటుకు కృషి – టీయూడబ్ల్యూజే-ఐజేయూ నేతలు తాండూరు, దర్శిని ప్రతినిధి : అర్హులైన జర్నలిస్టులందరికి బీమా సదుపాయం కల్పించేందుకు దృష్టిసారించడం జరుగుతుందని టీయూడబ్ల్యూజే-ఐజేయూ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ చారి, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు వేణుగోపాల్ రెడ్డిలు అన్నారు. ఆదివారం తాండూరు పట్టణంలోని సాయి మేధా పాఠశాలలో టీయూడబ్ల్యూజే-ఐజేయూ డివిజన్ అధ్యక్షులు పెరుమాళ్ల వెంకట్ రెడ్డి, కార్యదర్శి రామకృష్ణల ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని తాండూరు పట్టణం, తాండూరు, యాలాల, బషీరాబాద్‌ … Continue reading జర్నలిస్టులందరికి బీమా సదుపాయం