వీరశైవ సమాజంలో మేమూ ఉంటాం

వీరశైవ సమాజంలో మేమూ ఉంటాం – లింగ బలిజల కోసమే సంఘం ఏర్పాటు – కులస్తులను ఓబీసీలోకి మార్చేందుకు కృషి – లింగ బలిజ సంఘం జిల్లా అధ్యక్షులు పటేల్ ఉదయ్ శంకర్ తాండూరు, దర్శిని ప్రతినిధి : లింగ బలిజ సంఘం ఏర్పాటులో వీరశైవ సమాజాన్ని ఎక్కడా తక్కువ చేయలేదని ఆ సంఘం జిల్లా అధ్యక్షులు పటేల్ ఉదయ్ శంకర్ అన్నారు. వీరశైవ సమాజం, లింగ బలిజ సంఘం మద్య వివాదం ఏర్పడిన సంగతి తెలిసిందే. … Continue reading వీరశైవ సమాజంలో మేమూ ఉంటాం