సోదర భావంను చాటేది ఇఫ్తార్ విందు

సోదర భావంను చాటేది ఇఫ్తార్ విందు – చేవేళ్ల పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి కాసాని – రోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు తాండూరు, దర్శిని ప్రతినిధి : హిందూ ముస్లింల మద్య ఉండే సోదర భావాన్ని ఇఫ్తార్‌ విందులు చాటి చెప్తాయని బీఆర్ఎస్ చేవేళ్ల పార్లమెంట్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ అన్నారు. రంజాన్ మాసం సందర్భంగా తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆదివారం పట్టణంలోని క్లాసిక్ గార్డెన్స్ లో ఇఫ్తార్ … Continue reading సోదర భావంను చాటేది ఇఫ్తార్ విందు