హస్తంలో సముదాయ మంత్రం

హస్తంలో సముదాయ మంత్రం – పార్టీలో చేరే నేతలకు ఎమ్మెల్యే కొత్త కండిషన్‌ – వివాదాలకు చోటు లేకుండా దృష్టి తాండూరు, దర్శిని ప్రతినిధి : గత కొన్ని రోజులుగా కాంగ్రెస్ పార్టీలో గడిబిడి వాతావరణం నెలకొంది. హస్తం పార్టీలో కొత్త నేతల చేరికల వల్ల ఈ పరిణాలు ఏర్పడ్డాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పార్టీలో జరుగుతున్న పరిణామాలపై ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి చక్కదిద్దే చర్యలు చేపట్టారు. ఇందుకోసం సముదాయ మంత్రాన్ని ప్రయోగిస్తున్నారు. ఇటీవల బీఆర్ఎస్ పార్టీకి … Continue reading హస్తంలో సముదాయ మంత్రం