కాంగ్రెస్‌ది మోసపూరిత పాలన

కాంగ్రెస్‌ది మోసపూరిత పాలన – బీఆర్ఎస్ తో తెలంగాణ ఆదర్శం – పార్టీ మారినోళ్లకు గడ్డుకాలం తప్పదు – రేవంత్ సర్కారులో రైతులు, నిరుద్యోగుల గోస – 13న చలో చేవేళ్ల జయప్రదం చేద్దాం – మీడియా సమావేశంలో బీఆర్ఎస్ నేతలు తాండూరు, దర్శిని ప్రతినిధి: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మోస పూరిత పాలన చేస్తోందని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పంజుగుల శ్రీశైల్ రెడ్డి. జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజు … Continue reading కాంగ్రెస్‌ది మోసపూరిత పాలన