చల్లని సేవ అభినందనీయం

చల్లని సేవ అభినందనీయం – తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి – మార్వాడి యువమంచ్ చలివేంద్రాలు ప్రారంభం తాండూరు, దర్శిని ప్రతినిధి: మండు వేసవిలో మార్వాడి యువమంచ్ చల్లని సేవకు పూనుకోవడం అభినందనీయమని తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నారు. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని మంగళవారం తాండూరు మార్వాడి యువమంచ్ ఆధ్వర్యంలో పట్టణంలోని రైల్వే స్టేషన్ రోడ్ ఎస్బీఐ – ఏడీబీ బ్యాంకు వద్ద, మున్సిఫ్ కోర్టు. పర్తాని కాంప్లెక్స్, మల్లప్ప మడిగ వద్ద చలివేంద్రాలను ఏర్పాటు … Continue reading చల్లని సేవ అభినందనీయం