106 మంది ప్రభుత్వ ఉద్యోగుల సస్పెండ్‌

106 మంది ప్రభుత్వ ఉద్యోగుల సస్పెండ్‌ – బీఆర్ఎస్ సభకు హాజరైనందుకు చర్యలు – ఆ జిల్లా కలెక్టర్ సంచలన నిర్ణయం హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించిన ప్రభుత్వ ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు పడింది. వివరాల్లోకి వెళితే.. సిద్దిపేట బీఆర్ఎస్ అభ్యర్థి, సిద్దిపేట మాజీ కలెక్టర్ పి.వెంకట్రామి రెడ్డి  7వ తేదిన ఏర్పాటు చేసిన సభకు 106 మంది ప్రభుత్వ ఉద్యోగులు హాజరయ్యారు. విధుల నుంచి తక్షణమే సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. … Continue reading 106 మంది ప్రభుత్వ ఉద్యోగుల సస్పెండ్‌