స్ట్రాంగ్ సెక్యూరీటీ..!

స్ట్రాంగ్ సెక్యూరీటీ..! – రూం వద్ద సీసీ కెమెరాల నిఘా – కట్టుదిట్టమైన భద్రత చర్యలు – తాండూరు ఆర్డీఓ శ్రీనివాస్ రావు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు నియోజకవర్గ పార్లమెంట్ ఎన్నికల స్ట్రాంగ్ రూంకు స్ట్రాంగ్ సెక్యూరిటీ ఏర్పాటు చేసినట్లు సహాయ ఎన్నికల అధికారి, ఆర్డీఓ శ్రీనివాస్ రావు తెలిపారు. బుధవారం తాండూరు పట్టణం సెయింట్ మార్క్స్ స్కూల్లో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూంను ఆర్డీఓ శ్రీనివాస్ రావు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన … Continue reading స్ట్రాంగ్ సెక్యూరీటీ..!