పాత డీఎస్సీ, డీఎడ్ అభ్యర్థులకు న్యాయం చేయండి

పాత డీఎస్సీ, డీఎడ్ అభ్యర్థులకు న్యాయం చేయండి – సీఎం రేవంత్ రెడ్డికి అభ్యర్థుల విజ్ఞప్తి తాండూరు, దర్శిని ప్రతినిధి : పాత డీఎస్సీ, డీఎడ్ అభ్యర్థులకు న్యాయం చేయాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉమ్మడి జిల్లా అభ్యర్థులు విజ్ఞప్తి చేశారు. బుధవారం హైదరాబాద్ లోని సీఎం నివాసంలో రేవంత్ రెడ్డిని అభ్యర్థులు కలిసి వినతిపత్రం అందజేశారు. గతంతో డీఎడ్ 2007, 2009, 2008 అభ్యర్థులకు పాత నోటిఫికేషన్లో అవకాశం కల్పించారని గుర్తుచేశారు. అప్పటి … Continue reading పాత డీఎస్సీ, డీఎడ్ అభ్యర్థులకు న్యాయం చేయండి