వీరశైవ సమాజ అభివృద్ధే ధ్యేయం..!

వీరశైవ సమాజ అభివృద్ధే ధ్యేయం – వీరశైవ యువదశ్ కార్యవర్గం ఎన్నిక – అధ్యక్షులుగా అడికి శశాంక్ – రెండేళ్ల పాటు కార్యవర్గం తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరులోని వీరశైవ యువదళ్ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. మంగళవారం ఉగాది పర్వదినం సందర్భంగా అదేరోజు రాత్రి పట్టణంలోని భావిగి భద్రేశ్వర దేవాలయంలో నూతన కమిటిని ప్రకటించారు. వీరశైవ యువదళ్‌ అధ్యక్షులుగా ఆడికి శషాంక్, గౌరవాధ్యక్షులుగా మఠం జదీశ్వర్, ఉపాధ్యక్షులుగా రాయల్ రవికుమార్, శివప్రసాద్, గాండ్ల పరమేష్‌, ప్రధాన … Continue reading వీరశైవ సమాజ అభివృద్ధే ధ్యేయం..!