సమాజం మెచ్చే సేవలు..! – వీరశైవ యువదళ్ ఆధ్వర్యంలో చలివేంద్రం -అభినంధించిన వీరశైవ సమాజం సభ్యులు తాండూరు, దర్శిని ప్రతినిధి : సమాజం మెచ్చే సేవలు చేస్తామని తాండూరు వీరశైవ యువదళ్ సభ్యులు పేర్కొన్నారు. గురువారం వీరశైవ యువదళ్ ఆధ్వర్యంలో పట్టణంలోని వీరశైవ సమాజం కాంప్లెక్స్ వద్ద చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. సమాజం సభ్యులు హాజరై చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా యువదళ్ సభ్యులు మాట్లాడుతూ ఇటీవలే నూతన కార్యవర్గంగా ఏర్పాటైన సందర్భంగా తొలిసారి చలివేంద్రాన్ని ప్రారంభించడం … Continue reading సమాజం మెచ్చే సేవలు..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed