రేపు భద్రేశ్వర జాతర యంత్ర ప్రదర్శన వేలం
రేపు భద్రేశ్వర జాతర యంత్ర ప్రదర్శన వేలం – దేవాలయ ఈఓ శేఖర్ గౌడ్ తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలోని భావిగి భద్రేశ్వర జాతర ఉత్సవాలలో యంత్ర ప్రదర్శన వేలం రేపు నిర్వహిస్తున్నట్లు దేవాలయ ఈఓ శేఖర్ గౌడ్ తెలిపారు. ప్రతి యేడాది జాతరలో రంగుల రాట్నం, చిన్నారుల ఆటవస్తువల యంత్రాలకు వేలం నిర్వహించడం జరుగుతుందన్నారు. ఇందులో భాగంగా ఈసారి కూడా ఏర్పాటు చేసే యంత్రాల ప్రదర్శనకు శనివారం ఉదయం 11 గంటలకు దేవాలయ … Continue reading రేపు భద్రేశ్వర జాతర యంత్ర ప్రదర్శన వేలం
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed