రేపు భద్రేశ్వర జాతర యంత్ర ప్రదర్శన వేలం

తాండూరు రాజకీయం వికారాబాద్

రేపు భద్రేశ్వర జాతర యంత్ర ప్రదర్శన వేలం
– దేవాలయ ఈఓ శేఖర్ గౌడ్
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలోని భావిగి భద్రేశ్వర జాతర ఉత్సవాలలో యంత్ర ప్రదర్శన వేలం రేపు నిర్వహిస్తున్నట్లు దేవాలయ ఈఓ శేఖర్ గౌడ్ తెలిపారు. ప్రతి యేడాది జాతరలో రంగుల రాట్నం, చిన్నారుల ఆటవస్తువల యంత్రాలకు వేలం నిర్వహించడం జరుగుతుందన్నారు. ఇందులో భాగంగా ఈసారి కూడా ఏర్పాటు చేసే యంత్రాల ప్రదర్శనకు శనివారం ఉదయం 11 గంటలకు దేవాలయ ఆవరణలో వేలం జరుగుతుందన్నారు. ఈ వేలంలో ఆసక్తిగల వ్యాపారులు పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు.

ఇదికూడా చదవండి…

ఆధారాలు లేని రూ. 1.20 లక్షల సీజ్‌