కరుణించు కట్టమైసమ్మ తల్లి..!

కరుణించు కట్టమైసమ్మ తల్లి..! – బోనమెత్తిన సాయిపూర్ – ఘనంగా జాతర ఉత్సవాలు – దర్శించుకున్న ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : కరుణించు కట్టమైసమ్మ తల్లీ అంటూ తాండూరు పట్టణం సాయిపూర్ భక్తులు అమ్మవారిని వేడుకున్నారు. ఆదివారం సాయిపూర్‌లో శ్రీ కట్ట మైసమ్మ జాతర ఉత్సవాలు వైభవంగా జరిగాయి. జాతర సందర్భంగా ఆదివారం ఆలయంలో వెలసిన అమ్మవారికి ప్రత్యేక అలంకరణ, పూజలు నిర్వహించారు. జాతరను పురస్కరించుకుని భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి చేరుకుని … Continue reading కరుణించు కట్టమైసమ్మ తల్లి..!