ఎన్నికలకు సిద్దంకండి..!

ఎన్నికలకు సిద్దంకండి..! – అన్ని పోలింగ్ స్టేషన్లలో వసతులు – తాండూరు ఆర్డీఓ శ్రీనివాస్ రావు తాండూరు, దర్శిని ప్రతినిధి : పార్లమెంట్ ఎన్నికలకు అధికారులు సిద్దం కావాలని తాండూరు ఆర్డీఓ శ్రీనివాస్ రావు అన్నారు. సోమవారం తాండూరు ఆర్డీఓ కార్యాలయంలో ఎన్నికల సెక్టోరల్ అధికారులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. తాండూరు సెగ్మెంట్కు సంబంధించి 26 మంది సెక్టోరల్ అధికారులకు శిక్షణ కార్యక్రమం కొనసాగింది. ఈ సందర్భంగా ఆర్డీఓ శ్రీనివాస్ రావు అధికారుల విధుల నిర్వహణపై అవగాహన … Continue reading ఎన్నికలకు సిద్దంకండి..!