వాట్సాప్‌లో కొత్త ఫీచర్

వాట్సాప్‌లో కొత్త ఫీచర్ – త్వరలో లాంచింగ్ – ఎలాంటి ఉపయోగం అంటే..? దర్శిని డెస్క్‌ : ఎప్పటికప్పుడు కొంగొత్త ఫీచర్లను తీసుకొస్తూ, యూజర్లను ఆకట్టుకోంటోంది వాట్సాప్. ఉపయోగకరమైన ఫీచర్లు అందుబాటులో ఉండడంతో వినియోగదారుల్లో క్రేజ్ ఉంటుంది. ఇప్పటికే ఎన్నో ఫీచర్లను తీసుకవచ్చిన వాట్సాప్‌ తాజాగా మరో ఇంట్రెస్టింగ్ ఫీచర్‌ను తీసుకవస్తోంది. ప్రస్తుతం ఇది ట్రయల్‌లో ఉంది. వాట్సాప్‌లో ఉన్న స్టేటస్ ఫీచర్‌ గురించి అందరికి చెప్పాల్సిన పనిలేదు. ఈ ఫీచర్‌కు ఎంతో ఆదరణ లభించింది. అయితే … Continue reading వాట్సాప్‌లో కొత్త ఫీచర్