పక్కాగా వసతుల లెక్క..! – బడుల్లో వివరాలు సేకరించిన అధికారులు – పలు తీర్మానాలతో ప్రభుత్వానికి నివేధిక తాండూరు, దర్శిని ప్రతినిధి : సర్కారు బడుల్లో వసతుల వివరాల సేకరణ పక్కగా నిర్వహిస్తున్నామని తాండూరు మున్సిపల్ అధికారులు పేర్కొన్నారు. బడుల్లో వసతుల, సౌకర్యాల కర్యాల కల్పనపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా మంగళవారం తాండూరు మున్సిపల్ అధికారులు సర్కారు బడుల్లో వసతుల వివరాల సేకరణ చేపట్టారు. మున్సిపల్ మేనేజర్ నరేందర్ రెడ్డి. … Continue reading పక్కాగా వసతుల లెక్క..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed