అంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణం

అంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణం – సాయిపూర్లో మార్మోగిన శ్రీరామ నామం – పాల్గొన్న తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం సాయిపూర్ లో శ్రీరామ నామస్మరణ మార్మోగింది. బుధవారం సాయిపూర్లో శ్రీరామ నవమి వేడుకలను అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. శ్రీరామ నవమి సందర్భంగా కాలనీలో సీతారాముల కళ్యాణోత్సవాన్ని కన్నుల పండుగా నిర్వహించారు. సీతారాముల కళ్యాణోత్సంలో రాముని తరుపున బంటు లక్ష్మీ, బంటు మల్లప్ప దంపతులు పాల్గొనగా సీతాదేవి తరుపున … Continue reading అంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణం