పార్లమెంట్‌ పోలింగ్‌పై స్పెషల్ నజర్

పార్లమెంట్‌ పోలింగ్‌పై స్పెషల్ నజర్ – సమస్యాత్మక, అతిసమస్యాత్మక కేంద్రాలపై దృష్టి – పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లకు మౌళిక సదుపాయాలు – తాండూరు ఆర్డీఓ శ్రీనివాస్ రావు – పోలీసులకు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి ఆదేశాలు తాండూరు, దర్శిని ప్రతినిధి : చేవేళ్ల పార్లమెంట్ ఎన్నికలపై పటిష్ట భద్రతా చర్యలు చేపట్టాలని తాండూరు నియోజకవర్గ సహాయ ఎన్నికల అధికారి, ఆర్డీఓ శ్రీనివాస్‌ రావు అన్నారు. శుక్రవారం తాండూరు ఆర్డీఓ కార్యాలయంలో తహసీల్దార్లు, సెక్టోరల్ అధికారులు, పోలీసు అధికారులతో … Continue reading పార్లమెంట్‌ పోలింగ్‌పై స్పెషల్ నజర్