మజ్జిగ పంపిణీ సేవ అభినందనీయం

మజ్జిగ పంపిణీ సేవ అభినందనీయం – ఆర్బీఎల్ సీఈఓ శ్రీనివాస్ రెడ్డి – మార్వాడి యువమంచ్ మజ్జిగ కేంద్రం ప్రారంభం తాండూరు, దర్శిని ప్రతినిధి : వేసవిలో పేదల దాహార్తిని తీర్చేందుకు మజ్జిగ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని కాంగ్రెస్ నాయకులు, ఆర్బీఎల్ సీఈఓ శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శుక్రవారం తాండూరు బస్టాండ్ సమీపంలో మార్వాడీ యువమంచ్ ఆధ్వర్యంలో ఏడో ఏడాది మజ్జిగ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. శ్రీనివాస్ రెడ్డి హాజరై మజ్జిగ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ … Continue reading మజ్జిగ పంపిణీ సేవ అభినందనీయం