పారిశుద్ధ్యం, పవర్ సమస్యలు పరిష్కరించండి

పారిశుద్ధ్యం, పవర్ సమస్యలు పరిష్కరించండి – మున్సిపల్, విద్యుత్ ఆఫీసుల ముందు ఆందోళన – నినాదాలతో నిరసన తెలిపిన బీజేపీ నేతలు తాండూరు, దర్శిని ప్రతినిధి : పారిశుద్ధ్యం, పవర్ సమస్యలు పరిష్కరించాలంటూ తాండూరు బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. శనివారం బీజేపీ పట్టణ అధ్యక్షులు నాగారం మల్లేశం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. పట్టణంలోని మున్సిపల్, విద్యుత్ కార్యాలయాల ముందు బైటాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మున్సిపల్ కార్యాలయం గేటు నుంచి బీజేపీ నేతలు … Continue reading పారిశుద్ధ్యం, పవర్ సమస్యలు పరిష్కరించండి