సేవా రంగంలో ఆర్యవైశ్యులు ముందుంటారు
సేవా రంగంలో ఆర్యవైశ్యులు ముందుంటారు – ఆర్యవైశ్య మహసభ జిల్లా అధ్యక్షులు కటకం శివకుమార్ – తాండూరులో మజ్జిగ సేవకు అభినందనలు తాండూరు, దర్శిని ప్రతినిధి : సేవారంగంలో ఆర్యవైశ్యులు ముందుంటారని ఆర్యవైశ్య మహసభ వికారాబాద్ జిల్లా అధ్యక్షులు కటకం శివకుమార్ అన్నారు. తాండూరు ఆర్యవైశ్య యువజన సంఘం ఆధ్వర్యంలో ప్రారంభించిన మజ్జిగ, అంబలి కేంద్రాన్ని సందర్శించారు. తాండూరు ఆధ్యక్షులు భానుకుమార్‌తో కలిసి మజ్జిగ, అంబలిని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కటకం శివకుమార్ మాట్లాడుతూ ఆర్యవైశ్యులు … Continue reading సేవా రంగంలో ఆర్యవైశ్యులు ముందుంటారు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed