రైలు పట్టాలపై వ్యక్తి మృతదేహం

రైలు పట్టాలపై వ్యక్తి మృతదేహం – బషీరాబాద్ ఎంపీపీ కుటుంబ సభ్యుడుగా గుర్తింపు – దర్యాప్తు చేస్తున్న రైల్వే పోలీసులు బషీరాబాద్, దర్శిని ప్రతినిధి : వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల పరిధిలో ఘోరం చోటు చేసుకుంది. రైల్వే పట్టాలపై వ్యక్తి మృతదేహాం లభించిన సంఘటన కలకలం రేపింది. మృతుడు బషీరాబాద్ ఎంపీపీ కరుణ, అజయ్ ప్రసాద్ కుటుంబ సభ్యుడుగా గుర్తించారు. ఈ సంఘటన బుధవారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు ఎంపీపీ కరుణ భర్త … Continue reading రైలు పట్టాలపై వ్యక్తి మృతదేహం