భాష్యం విజయ భావుటా..!

భాష్యం విజయ భావుటా..! – ఇంటర్‌ ఫలితాల్లో విద్యార్థుల సత్తా – టాప్‌ మార్కులు సాధించిన స్టూడెంట్స్ – అభినందించిన కరస్పాండెంట్, యజమాన్యం తాండూరు, దర్శిని ప్రతినిధి : ఇంటర్‌ పరీక్షా ఫలితాల్లో తాండూరు పట్టణంలోని భాష్యం జూనియర్ కళాశాల విద్యార్థులు విజయ భావుటా ఎగురవేశారు. గురువారం విడుదలైన ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్షా ఫలితాలలో ఉత్తమ ఫలితాలు సాధించి టాప్‌ ప్లేస్‌లో నిలిచారు. పదో తరగతిలో వెనుకబాటులో ఉన్న విద్యార్థులు ఇంటర్‌ ఫలితాల్లో దుమ్ములేపారు. … Continue reading భాష్యం విజయ భావుటా..!