యూత్‌ కాంగ్రెస్ సత్తా చూపండి

యూత్‌ కాంగ్రెస్ సత్తా చూపండి – భారీ మెజార్టీలో మీరే కీలకం – తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి – హాజరైన నేషషనల్ సెక్రటరీ జీషన్ హైమద్ తాండూరు, దర్శిని ప్రతినిధి : పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ గెలుపుకు యూత్ కాంగ్రెస్ సత్తా మరోసారి చూపించాల్సిన సమయం వచ్చిందని తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నారు. బుధవారం యాలాల మండలం యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బస్వరాజ్ అధ్యక్షతన చేవేళ్ల పార్లమెంట్ సన్నాహాక సమావేశం నిర్వహించారు. ఈ … Continue reading యూత్‌ కాంగ్రెస్ సత్తా చూపండి