హస్తం గెలుపుకు కృషి చేయండి

హస్తం గెలుపుకు కృషి చేయండి – సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన మేఘనాథ్ గౌడ్ – పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : చేవేళ్ల పార్లమెంట్ ఎన్నికల్లో హస్తం గెలుపుకు కృషి చేయాలని తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి తాండూరు మండల సర్పంచుల సంఘం మాజీ అధ్యక్షులు మేఘనాథ్ గౌడ్ తో అన్నారు. బుధవారం సంగెంకలాన్ మాజీ సర్పంచ్ మేఘనాథ్ గౌడ్ హైదరాబాద్ లో సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. … Continue reading హస్తం గెలుపుకు కృషి చేయండి