రేపు బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభ
రేపు బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభ – హాజరు కానున్న మాజీ మంత్రి సబితారెడ్డి – పాల్గొంటున్న చేవేళ్ల అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ – సభా ఏర్పాట్లను పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని బీఆర్ఎస్ పార్టీ ప్రచారం ఊపందుకుంది. తాండూరు మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో కార్యక్రమాలు జోరందుకున్నాయి. ఎన్నికల నేపథ్యంలో రేపు యాలాల, బషీరాబాద్ మండలాలకు సంబంధించి ప్రజా ఆశీర్వాద సభ … Continue reading రేపు బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభ
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed