వడ దెబ్బకు టీచర్ బలి

వడ దెబ్బకు టీచర్ బలి – మృతి చెందిన మహిళ ఉపాధ్యాయురాలు – ఎన్నికల విధులకు హాజరై తిరిగి వెళుతుండగా విషాదం  తాండూరు, దర్శిని ప్రతినిధి : వేసవి వడ దెబ్బకు ఓ మహిళ టీచర్ బలైపోయింది. వడదెబ్బ లక్షణాలతో టీచర్‌ మరణించడం కలకలం రేపింది. ఇందుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. కర్ణాటక రాష్ట్రం సేడం తాలూకాకు చెందిన రాణి అనే మహిళ బషీరాబాద్‌ మండలంలోని ఓ తాండాలో ఉపాధ్యాయురాలుగా పనిచేస్తుంది. అయితే పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా … Continue reading వడ దెబ్బకు టీచర్ బలి