కాంగ్రెస్ పార్టీలో చేరిన జుబేర్ లాల

కాంగ్రెస్ పార్టీలో చేరిన జుబేర్ లాల – రంజిత్ రెడ్డి, మనోహర్ రెడ్డిల సమక్షంలో చేరిక – స్వాగతించిన పార్టీ నేతలు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మున్సిపల్ పరిధి బీఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ కౌన్సిలర్ సయ్యద్ జుబేర్ లాల కాంగ్రెస్ పార్టీలో చేరారు. గురువారం తాండూరుకు వచ్చిన చేవేళ్ల ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిల సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీ నేతలు జుబేర్ లాలకు హస్తం కండువా … Continue reading కాంగ్రెస్ పార్టీలో చేరిన జుబేర్ లాల