కారు గుర్తును మరువొద్దు..!

కారు గుర్తును మరువొద్దు..! – కాంగ్రెస్, బీజేపీలను నమ్మొద్దు – కాసాని జ్ఞానేశ్వర్ ను గెలిపించుకుందాం – ప్రచారంలో మాజీ ఎమ్మెల్యే తల్లీ ప్రమోదిని రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : సంక్షేమాన్ని అందించిన బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తును మరువకుండా ఓటేయాలని తాండూరు మాజీ ఎమ్మెల్యే తల్లి, వికారాబాద్ జెడ్పీటీసీ ప్రమోదిని రెడ్డి అన్నారు. ఆదివారం తాండూరు పట్టణం సాయిపూర్ ప్రాంతంలో ప్రమోదిని రెడ్డి మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ దీపా సర్సింలుతో కలిసి పార్లమెంట్ … Continue reading కారు గుర్తును మరువొద్దు..!