కాంగ్రెస్‌ బహిరంగ సభ వాయిదా..!

కాంగ్రెస్‌ బహిరంగ సభ వాయిదా..! – 10వ తేదినే తాండూరుకు ప్రియాంక గాందీ – హాజరుకానున్న సీఎం రేవంత్‌ రెడ్డి – ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : రేపు తాండూరులో జరగాల్సిన కాంగ్రెస్ బహిరంగ సభ వాయిదా పడింది. ఈ సభను ఈనెల 10వ తేదీన నిర్వహించాలని నిర్ణయించారు. ఈ మేరకు ప్రియాంక గాంధీ అదే రోజు తాండూరుకు విచ్చేస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో రేపు సోమవారం తాండూరులో కాంగ్రెస్ … Continue reading కాంగ్రెస్‌ బహిరంగ సభ వాయిదా..!