కారు గుర్తుకే ఓటేయ్యాలే..!

కారు గుర్తుకే ఓటేయ్యాలే..! – తాండూరు మాజీ ఎమ్మెల్యే తల్లి ప్రమోదిని రెడ్డి – పట్టణంలోని వార్డుల్లో జోరుగా ప్రచారం తాండూరు, దర్శిని ప్రతినిధి : బీఆర్ఎస్ సంక్షేమ పథకాలు పొందిన వారంతా కారు గుర్తుకే ఓటేయాలని తాండూరు మాజీ ఎమ్మెల్యే తల్లి, వికారాబాద్‌ జెడ్పీటీసీ ప్రమోదిని రెడ్డి కోరారు. చేవేళ్ల పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి కాసాని గెలుపుకోసం తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి తల్లి, వికారాబాద్ జెడ్పీటీసీ ప్రమోదిని రెడ్డి కృషి చేస్తున్నారు. … Continue reading కారు గుర్తుకే ఓటేయ్యాలే..!