భాగ్యాన్ని ప్రసాధించు భద్రేశ్వరా..!

భాగ్యాన్ని ప్రసాధించు భద్రేశ్వరా..! – దేవాలయ సన్నిధిలో కౌన్సిలర్లు – భద్రేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు తాండూరు, దర్శిని ప్రతినిధి : అందరికి భొగ భాగ్యాలు కలిగేలా కరణచూపు భద్రేశ్వరా అంటూ బీఆర్ఎస్ పార్టీ నేతలు, కౌన్సిలర్లు స్వామి వారిని వేడుకున్నారు. తాండూరు పట్టణ నడిబొడ్డున వెలసిన శ్రీ భావిగి భద్రేశ్వర జాతర ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. సోమవారం తాండూరు మాజీ ఎమ్మెల్యే తల్లి ప్రమోదిని రెడ్డితో పాటు మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ దీపా నర్సింలు, … Continue reading భాగ్యాన్ని ప్రసాధించు భద్రేశ్వరా..!