అయ్యో.. ఎంత ఘోరం..!

అయ్యో.. ఎంత ఘోరం..! – బిల్డింగ్ స్లాబ్ మీద పడి కార్మికుడి దుర్మరణం – తాండూరు మున్సిపల్ పరిధిలో ఘటన – దర్యాప్తు చేస్తున్న పోలీసులు తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్‌ జిల్లా తాండూరు పట్టణంలో ఘోరం జరిగింది. నిర్మాణంలో ఉన్న ఓ బిల్డింగ్ స్లాబ్‌ మీద పడి ఓ కార్మికుడు దుర్మరణం చెందాడు. బుధవారం జరిగిన సంఘటన కలకలం రేపింది. స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పట్టణంలోని లారీ పార్కింగ్ సమీపంలో హసన్‌ నగర్‌ … Continue reading అయ్యో.. ఎంత ఘోరం..!