కాంగ్రెస్, బీజేపీలకు ఓటుతో బుద్ది చెప్పాలి
కాంగ్రెస్, బీజేపీలకు ఓటుతో బుద్ది చెప్పాలి – సంక్షేమాన్ని అందించిన బీఆర్ఎస్‌ను ఆదరించాలి – తాండూరు ఇందిరా నగర్‌లో నేతల జోరు ప్రచారం తాండూరు, దర్శిని ప్రతినిధి : మోసపూరితంగా వ్యవహరిస్తున్న కాంగ్రెస్, బీజేపీలకు ఓటుతో బుద్ది చెప్పాలని తాండూరు పట్టణ బీఆర్ఎస్ నేతలు పిలుపునిచ్చారు. బుధవారం తాండూరు పట్టణం ఇందిరానగర్ 2వ వార్డులో బీఆర్ఎస్ పట్టణ మైనార్టీ సెల్ అధ్యక్షులు యూనుస్ ఆధ్వర్యంలో గడప గడపకు ప్రచారం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముదిరాజ్ సంఘం నాయకులు … Continue reading కాంగ్రెస్, బీజేపీలకు ఓటుతో బుద్ది చెప్పాలి
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed