బాబోయ్…బావిలోకి దూసుకెళ్లిన కారు..!

బాబోయ్…బావిలోకి దూసుకెళ్లిన కారు..! – ప్రాణాలతో బయటపడిన యువకుడు – బషీరాబాద్ మండలంలో ఘటన బషీరాబాద్‌, దర్శిని ప్రతినిధి : ప్రమాద వశాత్తు ఓ కారు పాడుబడిన బావిలోకి దూసుకెళ్లింది. ఈఘటనలో కారులో ఉన్న యువకుడు ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ సంఘటన బషీరాబాద్ మండలం మంతటి గ్రామ సమీపంలో మంగళవారం అర్ధ రాత్రి చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పెద్దేముల్ మండలం కందనెల్లికి చెందిన యువకుడు నరసింహారెడ్డి మంగళవారం రాత్రి మంతటిలో సన్నిహితుల వద్ద శుభకార్యానికి వెళ్ళాడు. శుభకార్యం … Continue reading బాబోయ్…బావిలోకి దూసుకెళ్లిన కారు..!