ఆన్‌లైన్‌లో ఓటర్‌ స్లిప్‌..!

ఆన్‌లైన్‌లో ఓటర్‌ స్లిప్‌..! – టెన్షన్‌ లేకుండా డౌన్‌లోడ్‌ చేసుకోండి – ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం దర్శిని డెస్క్ : ప్రస్తుతం దేశంలో లోక్‌సభ ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. మే 13 వ తేదీన 4 వ దశ ఎన్నికలు జరగనున్నాయి. ఈ విడతలోనే తెలంగాణలో 17 లోక్‌సభ ఎన్నికలతోపాటు ఆంధ్రప్రదేశ్‌లోని 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. పోలింగ్ దగ్గరపడుతున్న నేపథ్యంలో ఎన్నికల సంఘం అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా … Continue reading ఆన్‌లైన్‌లో ఓటర్‌ స్లిప్‌..!