జాతరలా టీజేఎస్ ప్రచారం..!

జాతరలా టీజేఎస్ ప్రచారం..! – దద్దరిల్లిన డప్పుల దరువులు – 34వ వార్డులో ఆకట్టుకున్న ప్రచారం – ముందుండి నడిపించిన సోమశేఖర్ తాండూరు, దర్శిని ప్రతినిధి : పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపుకోసం కూటమి నేతలు జోరుగా ప్రచారం చేస్తున్నారు. గురువారం తాండూరు పట్టణంలో టీజేఏస్ ఆధ్వర్యంలో ప్రచారాన్ని జాతరలో నిర్వహించారు. పట్టణంలోని 34వ వార్డులో టీజేఏస్ ఇంచార్జ్, వార్డు కౌన్సిలర్ సాంబూరు సోమశేఖర్ ఆధ్వర్యంలో డప్పుల దరువుల మద్య ప్రచారం చేపట్టారు. రంజిత్ రెడ్డికి, … Continue reading జాతరలా టీజేఎస్ ప్రచారం..!