జిల్లాలో 144 సెక్షన్‌..!

జిల్లాలో 144 సెక్షన్‌..! – రేపటి నుంచి అమల్లోకి – ప్రకటించిన జిల్లా ఎస్పీ కోటిరెడ్డి ఐపీఎస్ వికారాబాద్‌, దర్శిని ప్రతినిధి : వికారాబాద్‌ జిల్లాలో 144 సెక్షన్‌ అమలుకు చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి ఐపీఎస్ తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో 144 సెక్షన్ అమలు చేయడం జరుగుతుందని ఓ ప్రకటనలో తెలిపారు. 13 న పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా జిల్లాలో శాంతిభద్రతలకు సంబందించి ఎలాంటి … Continue reading జిల్లాలో 144 సెక్షన్‌..!