డియర్‌ ఓటర్‌..!

డియర్‌ ఓటర్‌..! – ఈ రూల్స్ మీకు తెలుసా..? – టెన్షన్‌ లేకుండా ఓటు వేయొచ్చు దర్శిని డెస్క్ : ఓ మై డీయర్ ఓటర్.. రేపు జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు వేసేందుకు రెడీ అయ్యారా.. అయితే కొన్ని రూల్స్ తెలుసుకోండి. ఈ రూల్స్ తెలిస్తే టెన్షన్‌ లేకుండా ఓటు వేయవచ్చు. మీదగ్గర ఓటరు గుర్తింపు కార్డు ఉంటే ఓకే.. లేకుంటే.. 13 రకాల గుర్తింపు కార్డుల్లో దేనినైనా పోలింగ్‌ బూత్‌లో చూపించవచ్చు. అందులో ఆధార్‌ … Continue reading డియర్‌ ఓటర్‌..!