పోలింగ్ విధులకు అధికారుల డుమ్మా

పోలింగ్ విధులకు అధికారుల డుమ్మా – 40 మందిపై జిల్లా ఎన్నికల అధికారికి ఫిర్యాదు – సర్దుబాటు చర్యలు తీసుకున్న అధికారులు తాండూరు, దర్శిని ప్రతినిధి : పార్లమెంట్ ఎన్నికల విధులకు అధికారులు డుమ్మా కొట్టారు. ఈసంఘటన వికారాబాద్ జిల్లా తాండూరు అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో చోటు చేసుకుంది. పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని తాండూరుకు నియోజకవర్గానికి పీఓలు, ఏపీఓలు, ఓపీఓలతో పాటు దాదాపు 1400 మంది అధికారులను నియమించారు. గత కొన్ని రోజులుగా వారికి శిక్షణ … Continue reading పోలింగ్ విధులకు అధికారుల డుమ్మా