తాండూరును వీడను..!

తాండూరును వీడను..! – భయంతోనే ఆరోపణలు – దుష్ప్రచారం చేసినా నమ్మరు – నెక్స్ట్ ఎలెక్షన్స్ పోటీపై కీలక కామెంట్ తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరును వీడేది లేదని, నాపై చేసిన దుష్ప్రచారం ఎవ్వరూ నమ్మరని మాజీ మంత్రి, ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి అన్నారు. పార్లమెంటు ఎన్నికలలో భాగంగా సోమవారం తాండూరు పట్టణంలోని జూనియర్ కాలేజి పోలింగ్ కేంద్రంలో ఎమ్మెల్సీ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. కొందరు … Continue reading తాండూరును వీడను..!