పార్లమెంట్ పరిపూర్ణం..!

పార్లమెంట్ పరిపూర్ణం..! – తాండూరులో ముగిసిన పోలింగ్ – నియోజకవర్గంలో 67 శాతం నమోదు – ప్రకటించిన సహాయ ఎన్నికల అధికారి శ్రీనివాస్ రావు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరులో పార్లమెంట్ ఎన్నికలు ప్రశాంతంగా..పరిపూర్ణంగా ముగిశాయి. నియోజకవర్గ వ్యాప్తంగా సాయంత్రం సమయం ముగిసేవరకు 67 శాతం నమోదైనట్లు తాండూరు సహాయ ఎన్నికల అధికారి, ఆర్డీఓ శ్రీనివాస్ రావు ప్రకటించారు. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా తాండూరు నియోజకవర్గంలోని 277కేంద్రాలలో పోలింగ్ ఏర్పాటు చేశారు. నియోజకవర్గం మొత్తం 2 … Continue reading పార్లమెంట్ పరిపూర్ణం..!